-->

Best Telugu Status Images Messages ❤️ Love, Sad, Attitude & Life Status in Telugu

Status అనేది చిన్న మాటే…
కానీ అది మన mood, మన feeling, మన story చెప్పేస్తుంది 💭

WhatsApp, Instagram, Facebook లో పెట్టే status…
మన మనసు ఎలా ఉందో ప్రపంచానికి చెబుతుంది ❤️

ఈ పోస్టులో మీకు:

  • Love Status
  • Sad Status
  • Attitude Lines
  • Life Quotes

అన్నీ ఒకే చోట 🔥

Best Telugu status images for love sad and attitude messages
WhatsApp status Images Telugu

❤️ Love Status in Telugu

💖
“నీతో మాట్లాడితే రోజు పూర్తవుతుంది.”
Talking to you completes my day.

💖
“నువ్వు ఉన్నావంటే… నా ప్రపంచం పూర్తి.”

💖
“ప్రేమ అంటే నువ్వే.”

WhatsApp Telugu status quotes with emotional and motivational lines

💔 Sad Status in Telugu

💔
“నవ్వుతున్నాను… కానీ లోపల విరిగిపోయాను.”

💔
“మాటలు తగ్గినప్పుడు… భావాలు ఎక్కువ అవుతాయి.”

💔
“నిన్ను మిస్ అవుతున్నాను… కానీ చెప్పలేకపోతున్నాను.”

👉 మరింత లోతైన భావాలు కోసం చదవండి:
https://legenddetails.blogspot.com/2026/02/why-people-pull-away-in-relationships.html

Short Telugu status messages for love and life inspiration

😎 Attitude Status in Telugu

🔥
“నన్ను అర్థం చేసుకోలేకపోతే… దూరంగా ఉండటం మంచిది.”

🔥
“నేను ఎవరో నాకు తెలుసు… proving అవసరం లేదు.”

🔥
“Respect ఇచ్చేవారికి double respect.”

Telugu status quotes image for WhatsApp with love sad and attitude messages in stylish design

🌿 Life Status in Telugu


“జీవితం చిన్నది… ఆనందంగా జీవించు.”


“ఏం జరిగినా ముందుకు సాగాలి.”


“నీ ఆలోచనలు నీ భవిష్యత్తు.”

👉 Mindset & motivation కోసం:
https://legenddetails.blogspot.com/2025/12/50-best-telugu-quotes-collection-50.html


🔗 Related Posts 



💬 Final Thought

Status చిన్నదే…
కానీ అది మన కథ చెబుతుంది ❤️

మీ status…
మీ personality reflect అవుతుంది.

See Also :